వైశ్యసంఘం గుడి శంకుస్దాపనకి GMR అధినేత, మంత్రి రోశయ్య హాజరు Mysore mata kallolam, Kashmir lo haddulu datutunna verpaatu vaadam, kulasangam meetings, dargaa dwamsam Hyderabad lo hi-alert, Amarnadh boo.vivaadam , Assam lo aagani himsaa jwaalalu
------------------------------------ ********* ---------------------------------- మాటల్లో కన్నా , ఒక పాట మనసుని కదిలిస్తుంది … మంచి సాహితి విలువలున్న పాటైతే ఇక చెప్పకర్లేదు . కళ్లు చమరుస్తాఇ . Maatru Baashakunna power adi. Hindu paper lono lekha deccan paper lono chadive sunnitamaina vishayaalu chadivina tarvaatha koncham baadha padatham.
త్వరలోనే మరిన్ని ఉదాహరణలను ... పరిష్కారాలను మరొక మెయిల్ లొ ప్రస్తావిద్దాం . అంతవరకు సెలవ్. నమస్కారం
రాజా రమేష్ బల్లా
అఖిల బ్రాహ్మణ సంఘం మీటింగ్ కి హాజరైన xxx బ్రాహ్మణ మంత్రి
రాష్ట్ర యాదవ మంత్రులను సన్మానించ నున్న యాదవ సంఘం
రాష్ట్ర యాదవ మంత్రులను సన్మానించ నున్న యాదవ సంఘం
etc etc..(all castes)ఇతర కులసంఘాల విందులు , వినోదాలు...
చిరంజీవికి వాళ్ళ కులపువాళ్ళు నుంచే మద్దతు వుంటుంది - ఇది ఒక మంత్రి వ్యాక్య. ఇంకా చాల మంది అన్నారు. actual గా మనలో చాల మంది లో లేని కులం కాన్సెప్ట్ ని వీళ్ళు ఇంజెక్ట్ చేస్తున్నారు... ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజలని విబజించి పాలించాలనే వాళ్ళను వెంటనే recall చేసే రోజు ఎప్పుడు వస్తుందో?
Celebreties అందరు ఇలాంటి caste మీటింగ్స్ కి వెళ్ళకూడదు, encourage cheyyakunda vundali, ప్రజలు వాళ్ళని అనుసరించే ప్రమాదంఉంది.
Attudikina Ahmedabad
Bombay blasts, Orissa lo mata garshanalu, Gujarat Allarulu, Lumbini park/gokul chat.. , ,
church la pi daadi, Daddrillina Delhi Maseedulo mushkarulu,
Kulasangaala kummulaata, Kulam perutho dhushanalu..
panjaa visirina ISI
ulfa ugra roopam
BC లఫై పేటెంట్ మా పార్టీదే - TDP
BC లు మా వెంటే ఉన్నారు - congress
కులాల పేరుతో రాజకీయాలు సిగ్గుచేటు, ఇక మానండి- Loksatta
కులాల పేరుతో రాజకీయాలు సిగ్గుచేటు, ఇక మానండి- Loksatta
అర్దశాతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్ర మందామా? స్వర్ణోత్సవాలు చేద్దామా? .
ఆత్మ వినాసపు అరాచకాన్నే స్వరాజ్య మందామా?. దానికి సలాము చేద్దామా ?.
శాంతి కపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం , ఈ రక్తపు సిందూరం , ని పాపిటలో బక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మా , ఓ పవిత్ర భారతమా.. .అర్ధశతాబ్దపు.....
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా , దాన్నే స్వరాజ్యమందామా ????
కులాల కోసం గుంపులు కడుతూ , మతాల కోసం మంటలు పెడుతూ ,
ఎక్కడ లేని తెగువను చూపి తగువుకు లేస్తారే , జనాలు తలలర్పిస్తారే .
సమూహ క్షేమం పట్టని స్వార్ధపు ఇరుకుతనంలో ముడుచుకుపోతు,
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకొరే, తెలిసి బుజం కలిపిరారే...
ఎవ్వరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం , ఈ చిచ్చుల సింధూరం
జవాబు చెప్పే భాద్యత మరచిన జనాల భారతమా.. ఓ అనాధ భారతమా..
వేకువ వైపా చీకటి లోకా ఎటు నడిపేనమ్మా , గతి తోచని భారతమా??…
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్ర మందామా...... స్వర్ణోత్సవాలు చేద్దామా
యుద్దనినాదపు అరాచకాన్నే స్వరజ్యమన్దామా …. దానికి సలాము చేద్దామా.....
ఆగ్రహం చూస్తూ................., సంఘం శిలలా నిలుచుంటే......
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమ…"ఓ" విషాద భారతమా???
but mana baashalo chadivithe aa baruvaina padaalaku manasu chalinchi pothundi. yendukantae idi mana hrudaya Baasha
( మన మైండ్ మన మనసుతో మాట్లాడే బాష, internal language.)…. no need of compilers and interpreters. hense it reaches fast & correct
Thanks to google, sirivennela sitarama sastry and krishna vamsi.......
conclusion:
ఎవరూ మద్దతు ఇవ్వడానికి ఇష్టపడని topic ఇది. i know that. ఎందుకంటే, మనమందరం కులం కి సంబంధించి ఒక విధమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాం. బయట పడటానికి కొంచం సమయం పడుతుంది. but, I know people will soon come out of it.
సమసమాజ స్థాపనలో భాగంగా... reservations ని discourage చేస్తూ... సంస్కరణలను ప్రొత్సహిస్తు... కులాల కాన్సెప్ట్ ని etc క్రమేపి బలహీన పర్చాల్సింది పోయి, బలం చేకూర్చే విదంగా ఉంటున్న ప్రభుత్వ విదానాలు తాత్కాలికంగా వారికి ప్రయోజనం చేకూర్చినా... దీర్ఘ కాలం లొ దుష్పరిణామాలు తప్పవు....... (prasthutam jaruguthunna himsae induku best example)
ఇది చాల సున్నితమైన, విభిన్న కొనాల్లోనుంచి విశ్లేషించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయాలు. 5-10 పంక్తులలో conclusions ఇవ్వడం సాద్యం కాదు... right? పైగా అన్ని ఒక్కసారి ఇస్తే మెయిల్ లెంగ్త్ ఎక్కువ ఐపోతుంది.. ఈలోగ ఇటువంటి సమస్యలు మరుగున పడకుండా, సజీవంగా ఉంటూ, ఆలోచింప చేస్తూ, సరైన చర్చలు యువత లొ చోటు చేసుకోవాలని చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది. Thanks to film censor board for banning caste based names in movies (recent)
కొస మెరుపు: అన్ని ప్రభుత్వాలు కూడా కులాల పేరుతో టికెట్స్ పంచుతారు.... అదే ప్రభుత్వాలు, కులాంతర / మతాంతర వివాహాలకి 10 వేల రూపాయల నజరానని అందిస్తారు.. ఇంతకు వాళ్ళు దేనిని సమర్ధిస్తున్నట్టు????
No comments:
Post a Comment